Shivathmika Wants To Marry Anand And Kill Vijay Devarakonda || Filmibeat Telugu

2019-06-26 1

Responding to a rapid fire question in a Radio show, Shivathmika said she wants to marry Anand, Vijay Devarakonda and hang out with Mahesh Babu.
#ananddeverakonda
#vijaydeverakonda
#shivathmika
#dorasani
#maheshbabu
#tollywood
#kvrmahendra

జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక త్వరలో 'దొరసాని' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేరవకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. 1980 కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శివాత్మిక... దేవకి అనే దొరసాని పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన 'దొరసాని' టీజర్, సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న ఆనంద్, శివాత్మికకు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇద్దరూ ఓ రేడియో కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి.